Dedicated in people's service since 2003.

కొత్తగా చేర్చబడిన ఆప్లికేషన్ వివరములు.



"మీగ్రూప్.ఇన్"

ముఖ్యమైన సమాచారం కొరకు ఈ ఫ్రదేశం లొ చూడండి.
 
Forget password.
Terms & conditions
 

స్వాగతం! సుస్వాగతం!


2003 సంవత్సరంలో అప్పటి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ "" రాష్ట్రం లోనే మొట్టమొదటి సారిగా "రూరల్ ఈసేవ" కేంద్రములు ప్రారంభించారు. ఇవి ప్రజలకు ప్రభుత్వానికి మంచి వారధిలా పని చేస్తూ దినదినాభివృద్ది చెందుతూ మొదటిగా 2 సర్వీసులతో ప్రారంభమైన "రూరల్ ఈసేవ" క్రమేణా 12 సర్వీసులకు చేరాయి. కాలక్రమేణా అవి జిల్లా స్థాయిలో మంచి ఫలితాలను ఇవ్వడంతో రాష్ట్ర స్థాయిలో విస్తరింపచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని "రూరల్ ఈసేవ" కేంద్రములను "ఈసేవ" కేంద్రములుగా నెలకొల్పడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో మరిన్ని సేవలను అందించుచూ ప్రస్తుతం "మీసేవ" కేంద్రములుగా తీర్చిదిద్దారు. అప్పటి జిల్లా కలెక్టర్ సంజయ్ జాజు గారు ప్రస్తుతం ఏ పి ఐ టి సెక్రెటరి (A.P.I.T. Secretary) గా పదోన్నతి పొంది "మీసేవ" కేంద్రములను అభివృద్ది చేయుటలో ఏంతగానో కృషి చేసి తద్వార ప్రజలకు మరింత మంచి సేవలు అందించేలా తీర్చిదిద్దారు.

ఈ నేపద్యములో భాగంగా అదే స్పూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందిచాలని ఉద్దేశ్యంతో పశ్చిమ గోదావరి జిల్లా రురల్ ఈ-సేవ ప్రాజెక్ట్ నకు సంబందించిన నిర్వహకులు, టెక్నిషియన్స్ మరియు మిత్రుల (Organisors, Techinicians and Friends) సహకారంతో Mee Group Organisors (M.G.O.'s) ఏర్పడి www.meegroup.in ప్రారంభించుట జరిగినది.

మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని కొరుకుంటూ..

--- "మీగ్రూప్.ఇన్"

Application Filling Software ని ఏ విదంగా download చేయాలి మరియు ఏ విదంగా install చేయాలి ?.
How to order printing of PVC Cards using http://meeprint.MeeGroup.IN ?.
 
Product Information Services MGO Members Conatct us
Site History Available Services M.G.O. FAQ
 
About Mee-Group Send Feedback Terms & Conditions
Privacy & Policy    
     
>>Download Software    
     
© 2014 Copyright MeeGroup.in

Reach us

meegroup.in@gmail.com
9394232333




© 2014 Copyright MeeGroup.in

* Terms and conditions apply.
© 2014 Copyright MeeGroup.in
© 2014 Copyright MeeGroup.in